close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌పై అవగాహన

నెల్లూరు (సంక్షేమం), న్యూస్‌టుడే : మెప్మా ఆధ్వర్యంలో కొవిడ్‌పై జూమ్‌ యాప్‌ ద్వారా బుధవారం ఎస్‌.హెచ్‌.జి. మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ నుంచి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా పీడీ రవీంద్ర మాట్లాడుతూ కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నెల్లూరు, కావలి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట లోని మహిళలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.