close

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సహకార సంఘాల్లో అక్రమాలు

మెండోరా: సావెల్‌, బుస్సాపూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో అక్రమాలు జరిగాయని బీఎస్‌పీ రాష్ట్ర నాయకుడు ముత్యాల సునీల్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సావెల్‌ సంఘం పరిధిలో రూ.40 లక్షల అవినీతి జరిగిందన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.