close

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రోటరీ సేవలు అభినందనీయం

నిజామాబాద్‌ అర్బన్‌: రోటరీక్లబ్‌ నిజామాబాద్‌ సేవలు అభినందనీయమని సీపీ కార్తికేయ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయం ఆవరణలోని ఆలయాలు, మజీద్‌, చర్చి, ప్రభుత్వ కార్యాలయాలకు ఉచితంగా హ్యాండ్‌శానిటైజర్‌ స్టాండ్లను అందజేసేందుకు ఏర్పాటు చేసిన వ్యాన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రోటరీక్లబ్‌ అధ్యక్షుడు దర్శన్‌ సింగ్‌, కార్యదర్శి బాబురావు, డాక్టర్‌ కౌలయ్య, జగదీశ్వర్‌ రావు, ఆకుల అశోక్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.