close

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేడు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

నిజామాబాద్‌ అర్బన్‌: మిర్చికంపౌండ్‌ విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో మరమ్మతులకు గురువారం విద్యుత్తు సరఫరా నిలిపి వేయనున్నట్లు నగర ఏడీఈ అశోక్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనులు కొనసాగుతాయన్నారు. మిర్చికంపౌండ్‌, కొజ్జాకాలనీ, బోధన్‌ రోడ్డు, ఇస్లాంపుర, ఎరుకలవాడ, నామ్‌దేవ్‌వాడ, అజాంకాలనీ, హమాల్‌వాడి, గోదాంరోడ్డు, కిసాన్‌గంజ్‌, గాంధీ గంజ్‌, అహ్మద్‌పుర కాలనీలలో విద్యుత్తు సరఫరా ఉండదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.