close

గురువారం, ఏప్రిల్ 02, 2020

ప్రధానాంశాలు

నేడు సర్కారు బడుల్లో హరితహారం

వికారాబాద్‌టౌన్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పూలు, పండ్ల మొక్కలు నాటే కార్యక్రమానికి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 750 ప్రాథమిక, 170 ప్రాథమికోన్నత, 112 ఉన్నత పాఠశాలల్లో సోమవారం ఉదయం హరితహారం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యార్థులను భాగస్వాముల్ని చేయనున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.