close

బుధవారం, ఫిబ్రవరి 26, 2020

ప్రధానాంశాలు

జూలో చిత్రలేఖన పోటీలు

చిత్రలేఖనం పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

ఆరిలోవ, న్యూస్‌టుడే: ఈనెల 31న నిర్వహించనున్న అంతర్జాతీయ జీబ్రా డే సందర్భంగా ఆదివారం విద్యార్థులకు జూ అధికారులు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. 160 మంది బాలలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు 31న నిర్వహించే కార్యక్రమంలో బహుమతులు అందిస్తామని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.