close

సోమవారం, ఫిబ్రవరి 24, 2020

ప్రధానాంశాలు

బయో మ్యాక్స్‌కు బహుమతి

సీఎండీ రవీంద్రకు బహుమతి అందజేస్తున్న వీసెజ్‌ డెవలప్‌మెంట్‌

కమిషనర్‌ రామ్మోహన్‌రెడ్డి

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దువ్వాడ వీసెజ్‌ పరిధిలోని అధిక ఎగుమతులు సాధించిన పరిశ్రమలకు ఆదివారం బహుమతుల ప్రదానం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి అధిక ఎగుమతులు సాధించిన బయోమ్యాక్స్‌ ఫ్యూయల్‌ పరిశ్రమకు బహుమతి లభించింది. ఈ సందర్భంగా సంస్థ సీఎండీ రవీంద్రకు వీసెజ్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ ఎ.రామ్మోహన్‌రెడ్డి ఆదివారం బహుమతి అందించారు.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.