ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చేర్పించండి - Vikarabad - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

తాజా వార్తలు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చేర్పించండి

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: వికారాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మంగళవారం నుంచి ఇంటర్‌లో ప్రథమ సంవత్సరానికి గాను అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని కళాశాల ప్రిన్సిపల్‌ ఎం.వీ.సీ.కుమారస్వామి పేర్కొన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చేర్పించాలని కోరారు. విద్యార్థులకు ఉచిత విద్య, పాఠ్య పుస్తకాల పంపిణీ, అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన ఉంటుందన్నారు. ఉపకార వేతనాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత వసతి కల్పిస్తుందని తెలిపారు. కళాశాలలో తెలుగు మాధ్యమంలో ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, ఉర్దూ మాధ్యమంలో బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ కోర్సులు ఉన్నాయని చెప్పారు. ఇతర వివరాల కోసం చరవాణి నంబరు 94411 62513కు సంప్రదించాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.