close

సోమవారం, అక్టోబర్ 21, 2019

తాజా వార్తలు

జిల్లా స్థాయిలో చదరంగం పోటీలు

డోన్‌పట్టణం, న్యూస్‌టుడే: రైల్వే ఇన్‌స్టిట్యూట్‌, డోన్‌ చెస్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో చదరంగం పోటీలను నిర్వహించనున్నట్లు ఆ సంఘాల నాయకులు ఎస్‌.శ్రీనివాసులు, ఇ.లక్ష్మీనాయక్‌, పి.శాంతికుమార్‌లు ప్రకటనలో తెలిపారు. అండర్‌- 7 నుంచి అండర్‌-15 విభాగాల్లోపు చిన్నారులకు ఈ నెల 28వ తేదీ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రథమ బహుమతి కింద రూ.2 వేలు, ద్వితీయం రూ. వెయ్యి, తృతీయం రూ. 500, నాలుగు నుంచి 8వరకు రూ. 300, 9 నుంచి 15వరకు రూ. 200, ఉత్తమంగా రాణించిన వారికి రూ. 200ల చొప్పున నగదు పురస్కారాలు ఉంటాయన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు 94410 20226, 94946 10261 చరవాణుల్లో సంప్రదించాలని సూచించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.