close

మంగళవారం, డిసెంబర్ 10, 2019

తాజా వార్తలు

ఊడల మర్రి..ఊరటనిచ్చి

 

నందికొట్కూరు సమీపంలో పుల్లయ్య బావి వద్ద మర్రిచెట్టు పెద్దఎత్తున ఊడలతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎండలు మండుతుండగా జనం ఈ చెట్టు కింద సేదదీరుతున్నారు. మరోవైపు ఆహ్లాదకరమైన వాతావరణం ప్రకృతి ప్రేమికులను అలరిస్తోంది.

జీవితాలు ‘వాలి’పోతాయ్‌

ఆత్మకూరు-నంద్యాల రహదారిలోని పంట పొలాల్లో పలు విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయి ప్రమాదకంగా మారాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 11 కేవీ స్తంభాలు కావడం, ఒక్కో స్తంభానికి దూరం ఎక్కువగా ఉండడం, సపోర్టుగా తీగలు ఏర్పాటు చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

- ఈనాడు, కర్నూలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.