ఆదివారం, డిసెంబర్ 08, 2019
ఇందూరు సిటీ, న్యూస్టుడే: భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన జేపీ నడ్డాను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కలిశారు. సోమవారం దిల్లీలోని పార్లమెంటు భవనంలో నడ్డాను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు