close

శనివారం, అక్టోబర్ 19, 2019

తాజా వార్తలు

హెచ్‌సీయూ అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు అవార్డు

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ కమ్యూనికేషన్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.పి.కెనెడి ‘డా.ఏపీజే అబ్దుల్‌కలాం ప్రొఫెషనల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు’ను అందుకున్నారు. మాస్‌ మీడియా అండ్‌ కమ్యూనికేషన్‌ రంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా  పనామాలోని యూనివర్సిటీ ఆఫ్‌ స్వాహిలి ఫౌండేషన్‌ వారు ఈ అవార్డును ఈ నెల 12న అందజేసినట్లు వర్సిటీ వర్గాలు  తెలిపాయి.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.