close

మంగళవారం, డిసెంబర్ 10, 2019

తాజా వార్తలు

విద్యుత్తు రంగంలో మరో పోరాటం

తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్‌ యూనియన్‌ ఫ్రంట్‌ ప్రకటన

ఖైరతాబాద్‌: విద్యుత్తు సంస్థలో పరిష్కారానికి నోచుకోని సమస్యలపై తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్‌ యూనియన్‌ ఫ్రంట్‌ (టీటఫ్‌) మరోసారి పోరాటానికి సిద్ధమవుతోందని టీటఫ్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. సోమవారం మింట్‌కాంపౌండ్‌లోని విద్యుత్తు ఉద్యోగుల సంఘం 1104 కార్యాలయంలో సమావేశమైన 18 సంఘాల ప్రతినిధులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు 1104 అధ్యక్షులు ఎన్‌.పద్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్తు రంగంలో ఉన్న ప్రైవేటు కాంట్రాక్టు వర్కర్స్‌, ఆర్టిజన్‌ ఉద్యోగుల విధి విధానాలపై సమావేశంలో చర్చించినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.