పట్టణంలోశ్రీకృష్ణాష్టమి వేడుకలు - Kurnool - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

తాజా వార్తలు

పట్టణంలోశ్రీకృష్ణాష్టమి వేడుకలు

ఎమ్మిగనూరు(వ్యవసాయం): పట్టణంలోని శ్రీ వెంకటసాయి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడి విగ్రహాన్ని రథంపై ఉంచి దేవాలయం నుంచి పురవీధుల గుండా ఊరేగించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడి వేషధారణలో రథం ముందు నడుస్తూ సందడి చేశారు. కొంత మంది మహిళలు కోలాటం ఆడారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.