27న చలో బస్‌భవన్‌ - Kamareddy - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

తాజా వార్తలు

27న చలో బస్‌భవన్‌

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణకు ఈ నెల 27న చలో బస్‌భవన్‌ కార్యక్రమం తలపెట్టినట్లు ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి వీడీ దాస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని.. ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని ప్రకటించి తీరా అన్యాయం చేశారని పేర్కొన్నారు. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని, ధర్నాను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.