కుక్కల దాడిలో 19 గొర్రెలు మృత్యువాత - Kamareddy - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

తాజా వార్తలు

కుక్కల దాడిలో 19 గొర్రెలు మృత్యువాత

మృతి చెందిన గొర్రె పిల్లలు

దేమికలాన్‌ (తాడ్వాయి), న్యూస్‌టుడే: దేమికలాన్‌లో శనివారం వీధి కుక్కలు దాడి చేసి గొల్ల నడిపి చిన్న గంగయ్యకు చెందిన 19 గొర్రెలను చంపి వేశాయి. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ మేరకు బాధితుడికి సుమారు రూ. 50వేల నష్టం జరిగిందని చెప్పారు. మృతి చెందిన వాటిలో ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు ఉన్నాయని ప్రభుత్వం బాధితుడిని ఆదుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.