28న కిసాన్‌మేళా - Kurnool - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

తాజా వార్తలు

28న కిసాన్‌మేళా

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జలశక్తి అభియాన్‌పై ఈనెల 28న చాగలమర్రి మండలంలో కిసాన్‌ మేళా నిర్వహించనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ ఠాగూర్‌ నాయక్‌ ఆదివారం తెలిపారు. బనగానపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, డ్వామా, వ్యవసాయశాఖ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో వెయ్యి మంది రైతులతో ఈ మేళా జరగనుందని చెప్పారు. కలెక్టర్‌తోపాటు ఎంపీ, ఎమ్మెల్యేలు తదితరులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.