పెదవాగులో మొసళ్లు ప్రత్యక్షం - Bhadradri - EENADU
close

గురువారం, సెప్టెంబర్ 19, 2019

తాజా వార్తలు

పెదవాగులో మొసళ్లు ప్రత్యక్షం

బూర్గంపాడు, న్యూస్‌టుడే: బూర్గంపాడు మండలం సారపాక-నాగినేనిప్రోలు రెడ్డిపాలెం మధ్యలోని పెదవాగులో ఆదివారం రెండు మొసళ్లు కనిపించాయి. వాగులో మొసళ్లు ఉన్నాయన్న సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున వంతెన పైకి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతలో కొద్దిసేపు ట్రాఫిక్‌ అంతరాయం కలిగింది. ఇటీవల గోదావరి వరదలకు పెదవాగులోకి గోదావరి నీరు చేరింది. ఆ ప్రవాహంలో మొసళ్లు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. వాగు సమీపంలోని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.