దుబాయిలో నర్సన్నపల్లి వాసి - Kamareddy - EENADU
close

బుధవారం, సెప్టెంబర్ 18, 2019

తాజా వార్తలు

దుబాయిలో నర్సన్నపల్లి వాసి

చదుర నరేందర్‌రెడ్డి (33) (దాచిన చిత్రం)

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు దుబాయిలో శనివారం మరణించారు. గ్రామానికి చెందిన చిదుర నరేందర్‌రెడ్డి (33) దుబాయిలో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతూ మరణించినట్లు గ్రామస్థులు చెప్పారు.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.