అందమైన భామలు అదిరేటి నడకలు - Hyderabad - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

తాజా వార్తలు

అందమైన భామలు అదిరేటి నడకలు

మాదాపూర్‌ న్యూస్‌టుడే: అందమైన ముద్దుగుమ్మలు సరికొత్త డిజైన్‌ దుస్తులు ధరించి క్యాట్‌వాక్‌తో చూపరులను ఆకట్టుకున్నారు. సినీనటి సలోనిమిశ్రా(ఫలక్‌నుమా దాస్‌ సినిమా ఫేమ్‌) ఫ్యాషన్‌షోలో మెరిశారు. ‘హై లైఫ్‌’ పేరిట సెప్టెంబర్‌ 5 నుంచి ప్రారంభం కానున్న వస్త్ర, ఆభరణాల ప్రదర్శనకు సంబంధించిన గోడపత్రికను ఆదివారం ఆవిష్కరించారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫ్యాషన్‌షో చూపరులను ఆకట్టుకుంది. నిర్వాహకులు డామ్నిక్‌ మాట్లాడుతూ ‘హై లైఫ్‌’లో దేశవ్యాప్తం డిజైనర్ల ఉత్పత్తులు ఉంచనున్నారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.