close

బుధవారం, అక్టోబర్ 23, 2019

తాజా వార్తలు

రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో కరీంనగర్‌ ఛాంపియన్‌

కరీంనగర్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే : సరూర్‌నగర్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా జట్టు ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. జట్టు క్రీడాకారులు 98 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచారు. మొత్తం 8 పసిడి, 12 రజత, 24 కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో వరుసగా కరీంనగర్‌ జట్టు ఆరోసారి ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నట్లు అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.సిద్ధారెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.