close

గురువారం, అక్టోబర్ 24, 2019

తాజా వార్తలు

రైలులో నుంచి పడి వ్యక్తి మృతి

మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి

మహబూబ్‌నగర్‌ (నేరవిభాగం), న్యూస్‌టుడే : రైలులో నుంచి పడి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని వీరన్నపేట సమీపంలో రైల్వే పట్టాలపై ఓ వ్యక్తి మృతదేహం ఉందన్న సమాచారంతో మంగళవారం పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. పరిశీలించగా రైలులో నుంచి కిందపడి సుమారు 35 సంవత్సరాల వయసు ఉండే ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు. అతని వద్ద ఎలాంటి పత్రాలు లేవు. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని జనరల్‌ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.