close

బుధవారం, అక్టోబర్ 23, 2019

తాజా వార్తలు

రిసెప్షన్‌ విధులు బాధ్యతగా వ్యవహరించాలి

సమావేశంలో మాట్లాడుతున్న సీఐ రాజగోపాల్‌

కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే: రిసెప్షన్‌లో విధులు నిర్వర్తించే సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌ సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు రిసెప్షన్‌ వర్టికల్‌ విధులు నిర్వహించే కానిస్టేబుల్స్‌కు ఎస్పీ కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం వర్క్‌షాప్‌ కొనసాగింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రిసెప్షనిస్టులు ఎస్‌హెచ్‌ఓ, ఫిర్యాదుదారులకు వారధిలా వ్యవహరించాలన్నారు. వివిధ రకాల సమస్యలతో స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని ఇనుమడింపజేయాలని సూచించారు.

హాజరైన సిబ్బంది

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.