close

బుధవారం, అక్టోబర్ 23, 2019

తాజా వార్తలు

నగరానికి నేడు రానున్న ఉపరాష్ట్రపతి

ట్రాఫిక్‌ ఆంక్షల విధింపు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు శుక్రవారం నగరానికి వస్తున్న కారణంగా, కొన్నిప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీస్‌ అదనపు కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు.సాయంత్రం 5 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకునే ఉపరాష్ట్రపతి పంజాగుట్ట పై వంతెన, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మీదుగా నివాసానికి వెళ్తారు. ఆ సమయంలో నిబంధనల పాటింపు ద్వారా పౌరులు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని అనిల్‌కుమార్‌ కోరారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.