close

సోమవారం, అక్టోబర్ 21, 2019

తాజా వార్తలు

వరద నీటిలోనే సాగుపంటలు

మహానంది : ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలో సాగు చేస్తున్న అరటి, వరి, పసుపు, మొక్కజొన్న వంటి పంటలు ఇంకా వరదనీటిలోనే ఉన్నాయి. వరద తగ్గినా కూడా ఈ పంటలు చేతికి వస్తాయన్న ఆశలు లేవని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పాలేరు వాగు ఇంకా ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో నందిపల్లె- సూర్యనంది,  మహానంది- బోయలకుంట్ల మెట్ట, నంద్యాల- మహానంది రాళ్లవాగు, బుక్కాపురం అలుగుల వద్ద నీరు అనూహ్యంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, గ్రామాల్లోని యువకులు ప్రయాణికులకు సహకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.