close

మంగళవారం, అక్టోబర్ 15, 2019

తాజా వార్తలు

కొన్ని ఎంఎంటీఎస్‌లు నేడు పాక్షికంగా రద్దు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: నిర్వహణ సంబంధమైన కారణాలతో ఎంఎంటీఎస్‌ రైళ్లు ఆదివారం పాక్షికంగా రద్దవుతున్నాయి. లింగంపల్లి- ఫలక్‌నుమా మధ్య నడవాల్సిన 47183 నంబరు బండిని సికింద్రాబాద్‌ వద్ద పాక్షికంగా నిలిపివేస్తారు. ఫలక్‌నుమా-హైదరాబాద్‌ నడుమ ఉన్న 47201 నంబరు రైలును ట్రాఫిక్‌పరమైన కారణాల వల్ల ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌ మధ్య పాక్షికంగా రద్దుచేస్తారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.