close

ఆదివారం, అక్టోబర్ 20, 2019

తాజా వార్తలు

విభిన్న వస్త్రాలతో వయ్యారాలు

నాగోలు, న్యూస్‌టుడే: ఘట్‌కేసర్‌లోని మేఘా మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన పాలిటెక్నిక్‌ విద్యార్థుల స్వాగతోత్సవం శనివారం నాగోల్‌లోని నిమంత్రణ్‌ ఫంక్షన్‌హాలులో జరిగింది. మేఘా, ఒమేగా విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: సరికొత్త దుస్తులు ఆకట్టుకున్నాయి. వాటిల్లో మోడళ్లు మెరిసిపోయారు.జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో శనివారం రాత్రి కేఆర్‌డీ గ్రూపు ఆధ్వర్యంలో ‘నాక్‌- 2019’ పేరుతో అందాల ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఛత్తీస్‌గఢ్‌తో పాటు నగరానికి చెందిన పలువురు డిజైనర్లు పాల్గొన్నారు. మిస్టర్‌ అండ్‌ మిస్‌ వాక్‌ 2019 టైటిల్‌ కోసం నిర్వహించిన ఈ ప్రదర్శనలో మోడళ్లు ర్యాంపుపై ఒయ్యారాలు ఒలకపోశారు. దిల్లీకి చెందిన డిజైనర్‌ విపిన్‌ అగర్వాల్‌, అలీ శర్మ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.