close

సోమవారం, అక్టోబర్ 21, 2019

తాజా వార్తలు

అట్టహాసంగా శరన్నవ రాత్రుల ముగింపు వేడుకలు

హైదరాబాద్‌: శరన్నవరాత్రుల ముగింపుతో దసరా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నవరాత్రులు పూజలందుకున్న అమ్మవారు సెలవంటూ నదిబాట పట్టారు. హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ దుర్గా దేవీ ప్రతిమల నిమజ్జనం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నగరవాసులు ట్యాంక్ బండ్ పరిసరాలకు చేరుకొని ఆడి పాడారు. జై దుర్గా భవాని అంటూ నినాదాలు చేస్తూ మళ్లీ రా దుర్గమ్మ అంటూ అమ్మను నదిలోకి సాగనంపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.