close

సోమవారం, నవంబర్ 18, 2019

తాజా వార్తలు

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే

దమ్మపేట: దమ్మపేట మండలంలో అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌ విజయవంతమైంది. ఈ సందర్భంగా మండలంలోని దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, మూతపడ్డాయి. మండలకేంద్రంలో అఖిల పక్ష నాయకులు ప్రదర్శన నిర్వహించారు. మందలపల్లి రాష్ట్రీయ రహదారిపై ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మెత్సా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతృత్వ ధోరణి అవలంబిస్తున్నారన్నారు. కార్మిక సంఘాలతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.