close

గురువారం, నవంబర్ 14, 2019

తాజా వార్తలు

పోలీసుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన
కొవ్వొత్తుల ప్రదర్శనలో డీఎస్పీ నరేశ్‌కుమార్‌, పట్టణ సీఐ రవికుమార్‌

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలో పోలీసులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్‌ సెంటర్‌లో డీఎస్పీ నరేశ్‌కుమార్‌ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఇందిరా చౌరస్తా నుంచి నెహ్రూ చౌరస్తా వరకు ప్రదర్శన కొనసాగింది. పట్టణ సీఐ రవికుమార్‌, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.