close

మంగళవారం, నవంబర్ 19, 2019

తాజా వార్తలు

వారధి తూము మూసివేత పనులు ప్రారంభం

నెల్లూరు(ఇరిగేషన్‌) : కూలిన పెన్నా వారధి వంతెనను పూడ్చివేసే పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ పరిశీలన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. పెన్నాకు సాగునీటి విడుదల సమయానికి పనులు పూర్తి కావాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగా వారధి నుంచి నదిలోకి నీటి ప్రవాహం వస్తున్న ప్రాంతంలో మొదట పనులు చేపట్టారు. ఇరిగేషన్‌ సెంట్రల్‌ డివిజన్‌ ఇంజినీర్లు, తెలుగుగంగ ఇంజినీర్లు ఈ పనులు చేపట్టారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.