close

శుక్రవారం, నవంబర్ 22, 2019

తాజా వార్తలు

చుక్కల భూముల పరిష్కారానికి చర్యలు

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే : జిల్లాలోని అనేక మంది రైతులు చుక్కల భూముల సమస్యలతో రైతు భరోసా పథకాన్ని పొందలేకపోతున్నట్లు జిల్లా యంత్రాగం దృష్టికి వచ్చిందని జిల్లా సంయుక్త కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇకపై ప్రతి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు డివిజన్‌, మండల స్థాయి రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.