close

గురువారం, నవంబర్ 21, 2019

తాజా వార్తలు

హిమ సోయగమే.. మది సంబరమే!


ఉదయం ఏడున్నరకు ఎమ్మిగనూరు-కర్నూలు రహదారి

‘మంచుకురిసే వేళ మల్లె విరిసేదెందుకన్నారు’ ఓ సినీకవి. ఈ తెలిమంచు సోయగాలను చూస్తే మల్లెకన్నా ముందే మన మనసులు విరుస్తాయి. జిల్లాలోని ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని తదితర ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున కురిసిన మంచు ఆయా ప్రాంతవాసుల్ని అలరించింది. - న్యూస్‌టుడే, ,ఎమ్మిగనూరు, గోనెగండ్ల, పెద్దకడబూరు, ఆదోని పట్టణం

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.