close

గురువారం, నవంబర్ 14, 2019

తాజా వార్తలు

పంచాయతీ కార్మికుల సమ్మె నోటీసు

కాకినాడ (జగన్నాథపురం): పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని ఏపీ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్‌, వర్కర్స్‌ యూనియన్‌ పిలుపు మేరకు ఈ నెల 28, 29, 30వ తేదీల్లో తలపెట్టిన సమ్మె జయప్రదం చేయాలని జిల్లా కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఇంటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని ఉన్నతాధికారులకు విన్నవించినా స్పందించకపోవడం వల్ల సమ్మె బాట పట్టాల్సి వచ్చిందన్నారు. ఈ మేరకు డీపీవో నాగేశ్వర్‌ నాయక్‌కు సమ్మె నోటీసు అందజేశారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.