close

శుక్రవారం, నవంబర్ 22, 2019

తాజా వార్తలు

నగరంలో ఈనాడు

* ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో ఉదయం 9.30 గంటలకు ‘మైనింగ్‌ - ప్రెసెంట్‌ అండ్‌ ఫ్యూచర్‌-ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఇష్యూస్‌ అండ్‌ ఛాలెంజెస్‌’ అంశంపై అంతర్జాతీయ సదస్సు.  ముఖ్యఅతిథిగా రాష్ట్ర స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి. ప్రత్యేక అతిథిగా హోంమంత్రి మహమ్మద్‌ మహమూద్‌ అలీ.
* బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం’ నినాదంతో అరెస్టులు, అణచివేతకు నిరసనగా వామపక్ష, విప్లవ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్బంధ వ్యతిరేక సభ.
* హిమాయత్‌నగర్‌ మఖ్దూంభవన్‌లో ఉదయం 10.30 గంటలకు తెలంగాణ ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో అభ్యుదయ రచయిత ఎం.జి.రామారావు సంస్మరణ సభ.
* హైటెక్‌సిటీ కేర్‌ హాస్పిటల్స్‌లో ఉదయం 11 గంటలకు ప్రపంచ రొమ్ము క్యాన్సర్‌ అవగాహన మాసం సందర్భంగా రొమ్ము క్యాన్సర్‌ను జయించిన వారితో సమావేశం. ముఖ్యఅతిథులుగా జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ హరిచందన దాసరి, ఆంకాలజిస్ట్‌ల బృందం హాజరు.
* రెడ్‌హిల్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీలో సాయంత్రం 4 గంటలకు ‘శ్రీలంకలో వాణిజ్య, పెట్టుబడులకు అవకాశాలు’ అంశంపై సదస్సు. దక్షిణ భారతదేశంలో శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్‌ వి.కృష్ణమూర్తి ముఖ్యఅతిథి.
* బంజారాహిల్స్‌ రోడ్డునెంబరు 12లో సాయంత్రం 6.30 గంటలకు ఎ.పి.మహేశ్‌ కో-ఆపరేటివ్‌ అర్బన్‌బ్యాంక్‌ కొత్త ప్రధాన కార్యాలయ భవనాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రారంభిస్తారు. పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.