గురువారం, డిసెంబర్ 05, 2019
ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: తన సిఫార్సు మేరకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఖమ్మం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మంగళవారం పంపిణీ చేశారు. వెంకటాపురానికి చెందిన కె.చంద్రకళకు రూ.2.25లక్షలు, చింతకానికి చెందిన ఎన్.లక్ష్మీకి రూ.45,500, సిహెచ్.లక్ష్మణ్‌కు రూ.31,000, వి.మమతకు రూ.31వేలు, రాయపట్నంకు చెందిన జి.స్వాతికి రూ.30వేల విలువైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మంకెన రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు