close

సోమవారం, డిసెంబర్ 16, 2019

తాజా వార్తలు

16న ఖైదీ మృతిపై మెజిస్టీరియల్‌ విచారణ

కాకినాడ కలెక్టరేట్‌: రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఇమ్మంది వెంకటరమణ(42) అనారోగ్యంతో ఏప్రిల్‌ 4న కాకినాడలోని జీజీహెచ్‌లో చికిత్స కోసం చేరాడు. చికిత్స పొందుతూ అదేనెల 19న మృతి చెందాడు. దీనిపై కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఈ నెల 16న కాకినాడ ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మెజిస్టీరియల్‌ విచారణ నిర్వహించనున్నట్లు ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.