close

ఆదివారం, డిసెంబర్ 15, 2019

తాజా వార్తలు

గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

కామారెడ్డి పట్టణం: గ్రంథాలయ వారోత్సవాలను జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు. జిల్లా ఛైర్మన్‌ సంపత్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయాలు విజ్ఞాన భండాగారాలని అన్నారు. కామారెడ్డిలో డిజిటల్‌ గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి సురేష్‌బాబు, మాజీ కౌన్సిలర్‌ సునీత, శ్రీనివాస్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.