ఆదివారం, డిసెంబర్ 15, 2019
కర్నూలు వైద్యాలయం, న్యూస్టుడే : గ్రామ సచివాలయం కింద ఎంపికైన ఏఎన్ఎంలలో మొదటి విడత కింద మంగళవారం 300 మందికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ నరసింహులు తెలిపారు. ఉద్యోగాల్లో చేరిన వారందరూ కౌన్సెలింగ్కు హాజరుకావాలని సూచించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని డీపీఆర్సీ భవన్లో 10 గంటలకు నిర్వహించనున్నట్లు వివరించారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు