close

మంగళవారం, డిసెంబర్ 10, 2019

తాజా వార్తలు

ఉస్మానియా మాజీ వీసీ కన్నుమూత

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వీసీ వి.రామకిష్టయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. రామకిష్టయ్య 1996-99 మధ్య ఉస్మానియా వీసీగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ఏపీపీఎస్సీ ఛైర్మగానూ ఆయన వ్యవహరించారు. మాజీ వీసీ మృతికి సీఎం కేసీఆర్‌ సహా పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.