close

సోమవారం, డిసెంబర్ 16, 2019

తాజా వార్తలు

వీరంగం సృష్టించిన కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

హైదరాబాద్‌: మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఫలక్‌నుమా పీఎస్‌ కానిస్టేబుల్‌ ఈశ్వరయ్య సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఫలక్‌నుమా సీఐకి తాఖీదులు జారీ చేశారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.