close

శనివారం, జనవరి 18, 2020

తాజా వార్తలు

వివాహిత ఆత్మహత్యాయత్నం

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే : ఆస్పరి గ్రామానికి చెందిన విజయలక్ష్మి అనే వివాహిత గురువారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆస్పత్రి అవుట్‌ పోస్టు కానిస్టేబుల్‌ రవీంద్రబాబు తెలిపారు. చికిత్స కోసం కుటుంబ సభ్యులు స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్పించారు. కడుపునొప్పి బాధతాళలేకనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.