close

శనివారం, జనవరి 18, 2020

తాజా వార్తలు

పేకాట ఆడుతున్న 11 మంది అరెస్టు

రూ.2.26 లక్షలు, 10 చరవాణిలు స్వాధీనం

తాండూరు పట్టణం: తాండూరు పట్టణంలో పేకాట ఆడుతున్న పదకొండు మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2.26లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ రవి కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని సాయిపూరు ప్రాంతంలోని ఓ గదిలో పేకాట ఆడుతున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు తనిఖీ చేశారు. వాళ్ల నుంచి పేకాట ముక్కలు, 10 చరవాణీలతో పాటు నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌ చేసినట్లు సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.