close

బుధవారం, జనవరి 29, 2020

తాజా వార్తలు

నిజాంషుగర్స్‌ భూముల రికార్డు రూపొందించాలి

రెంజల్‌(ఎడపల్లి), న్యూస్‌టుడే: రెంజల్‌ మండలంలోని నిజాంషుగర్స్‌ భూములకు సంబంధించి రికార్డు రూపొందించాలని బోధన్‌ ఆర్డీవో గోపీరామ్‌ సూచించారు. రెంజల్‌ రెవెన్యూ కార్యాలయాన్ని గురువారం ఆర్డీవో తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా భూ సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ అసదుల్లాఖాన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.