close

ఆదివారం, జనవరి 26, 2020

తాజా వార్తలు

త్వరలో గవర్నర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన

మహదేవ్‌పూర్‌, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్‌ మండలంలోని ఓ గ్రామాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ డా.తమిళి సై సౌందర్‌రాజన్‌ సందర్శించనున్నట్లు తెలిసింది. ఈ నెల 9 లేదా 10 తేదిల్లో కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ(మేడిగడ్డ), సరస్వతి(అన్నారం) బ్యారేజీలు, లక్ష్మీ పంపుహౌస్‌లను సందర్శించనున్నారని తెలుస్తోంది. అదే విధంగా మహదేవపూర్‌ మండలం పరిధిలో ఓ గ్రామాన్నీ చూడనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం...గవర్నర్‌ పర్యటన ఉండే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.