close

గురువారం, జనవరి 23, 2020

తాజా వార్తలు

నిన్న ఆగ్రహించి.. నేడు శాంతించి

ఆమెపై జరిగిన దారుణ కృత్యం విని తల్లడిల్లని హృదయం లేదు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ సోదరి కొందరు ముష్కరుల చేతిలో ఆహుతవడం చూసి  చెమ్మగిల్లని నయనాలు లేవు. యావత్తు దేశం ఆవేశంతో ఊగిపోతున్న వేళ.. శుక్రవారం ఓ అనూహ్య పరిణామం. దిశను హత్య చేసిన నిందితులు ఎదురుకాల్పుల్లో చనిపోవడంతో ఆ ఘటన జరిగిన పరిసరాలు జనసంద్రమయ్యాయి. జయహో పోలీస్‌ నినాదాలు మిన్నంటాయి.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.