close

గురువారం, జనవరి 23, 2020

తాజా వార్తలు

ఆరోగ్యరంగానికి హబ్‌గా హైదరాబాద్‌: ఈటల

హైదరాబాద్‌: ఆరోగ్యరంగానికి హైదరాబాద్ హబ్‌గా మారిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ హైటెక్‌సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘పెల్లె స్కిన్ అండ్‌ హెయిర్ క్లినిక్‌’ను మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఆరోగ్యరంగానికి హైదరాబాద్ దేశంలోనే ఒక కేంద్ర బిందువుగా మారిందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది రోగులు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారని మంత్రి వివరించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.