close

శనివారం, జనవరి 25, 2020

తాజా వార్తలు

వాహనదారులకు జరిమానా


ధ్రువపత్రాలను పరిశీలిస్తున్న ఎస్సై రాజేశ్వర్‌గౌడ్‌

దోమకొండ, న్యూస్‌టుడే: దోమకొండ-అంచనూరు రోడ్డు వద్ద శనివారం ఎస్సై రాజేశ్వర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. సరైన ధ్రువ పత్రాలు లేని 17 మంది చోదకులకు రూ.2,500 జరిమానా విధించారు. కార్యక్రమంలో ఏఎస్సై లింబాద్రి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మాచారెడ్డి గ్రామీణం: మాచారెడ్డి ఎస్సై శ్రీనివాస్‌ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు శనివారం వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 8 మంది చోదకులకు జరిమానా విధించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.