close

ఆదివారం, జనవరి 26, 2020

తాజా వార్తలు

యువకుడిపై కేసు నమోదు

పీవీకాలనీ (మణుగూరు), న్యూస్‌టుడే: మణుగూరులో బాలికను వేధిస్తున్న యువకుడిపై పోలీసులు సోమవారం పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మణుగూరు మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఓ ప్రైవేటు పాఠశాల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. పట్టణంలోని మరో ప్రైవేటు పాఠశాలలో బస్సు డ్రైవరుగా పనిచేసే యువకుడు గత కొంత కాలంగా బాలికను వేధిస్తున్నాడు. ఆ యువకుడు ఆదివారం బాలిక ఇంటి వద్దకు వెళ్లి గొడవ చేశాడు. ఈ నేపథ్యంలో బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ షుకూర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.