close

మంగళవారం, జనవరి 28, 2020

తాజా వార్తలు

30వ తేదీలోగాదరఖాస్తులు సమర్పించాలి

కొత్తగూడెం పట్టణం, న్యూస్‌టుడే: పోస్టుమెట్రిక్‌ ఉపకార వేతనాల దరఖాస్తులను ఈనెల 30 లోగా జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందించాలని ఆ శాఖాధికారి సల్మాభాను సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఎస్సీ విద్యార్థులు 2013-14 నుంచి 2019-20 మధ్య నమోదు చేసిన పత్రాలను జతపరిచి ఇవ్వాలని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రధానాచార్యులకు సూచించారు. విద్యార్థుల హార్డ్‌ కాపీలు సమర్పించకుండా ధ్రువీకరణ పత్రాల్లో ఏ ఒక్కటి ఆపినా సదరు యాజమాన్యాలపై చర్యలు తప్పవన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.